పాట `249
ప: మన బలమైన దేవాది దేవుని రాజ్యవ సమీప మగుచున్నది
తన కృపకాలవ అతి త్వరితవగా ఇలగతింపనైjన్నది
1. ఆకలి దప్పులుండవచ్చట వ్యాధి బాధలు లేవచ్చట (2)
విలాపవలకు రోధన ధ్వనులకును తావు లేదచ్చట(2) ॥మన॥
2. సంతోష సునాదవలూ నీతి సమాధానవలూ (2)
ఆ రాజ్యవనకు ఆధారవలైనవి నిలుచు కలకాలం(2) ॥మన॥
3. అక్షయ రాజ్యవ నీయా రక్షకుడే నిను పిలువా (2)
తక్షణ మాయన సైన్యవలో చేర సాగిపోవుదవ (2) ॥మన॥