పాట `37
ప: హల్లెలూయా... హల్లెలూయా... (2)
హోసన్నా... హోసన్నా... హోసన్నా... హోసన్నా...(4)
రాజాధి రాజైన క్రీస్తేసుని స్మరింంపుమా (2)
క్రీస్తేసే ఈ లోక రక్షకుడు
హోసన్నా... హోసన్నా... హోసన్నా... ॥హోసన్నా॥
1.క్రీస్తేసే ఇమ్మానుయేలు ఎల్లవేళల నీతో వుండున్
నీ మార్గము లన్నిటియందు ఆ ప్రభువే తోయుడున్ (2)
యేసే నజరేయుడు యేసే గలలీయుడు
యేసే అభిషిక్తుడు యేసే స్తుతి పాత్రుడు (2)
ఆ ఇమ్మానుయేలును స్మరింంపుమా
హోసన్నా... హోసన్నా... హోసన్నా... ॥హోసన్నా॥
2.ఈ యేసే జీవాధిపతి నిత్యజీవము ంచ్చును నిరతం
తన జీవపు వాక్కులచే జీవ జీలమును అందించును (2)
యేసే జీవం యేసే మార్గం యేసే సత్యం యేసే సర్వం (2)
ఆ జీవాధిపతిని స్మరింంపుమా
హోసన్నా... హోసన్నా... హోసన్నా... ॥హోసన్నా॥