పాట `245
ప: యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ సిలువ
ప్రేమను నీవు తెలుసుకున్నావా (2) ॥యేస॥
1. పాపాలన్ని ఒప్పుకొంటే క్షమించి వేస్తాడు నీతిమంతులుగా
చేసి పరలోకం ఇస్తాడు (2) ॥యేస॥
2. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి
తిరిగిలేచి చేతులు చాచి పిలచుచున్నాడు (2) ॥యేస॥