పాట `86
ప: దేవా కొనియాడి పాడి కీర్తింతుము స్తుతింంతుము
1. తండ్రీ నీ మాట బ్రతికించెను నీ ఊట మవ నింపెను కొనియాడి కీర్తింతువ
కో: మహిమోన్నతా రాజా మహిమైశ్వర్యదాతా
స్తుతి ఆరాధన నీకే కొనియాడి కీర్తింతువ(2) నీ మాట బ్రతికించెను...!!
2. ప్రభువా కొనియాడి పాడి కీర్తింతుము, పూజింతుము
నీ శక్తి మము నింపును కొనియాడి కీర్తింతుము
కో: మహిమోన్నతా... నీ రక్తం మము కలిగెను
3. శుద్ధాత్మా కొనియాడి పాడి కీర్తింతువము ఘనపరతుము
కర్తా నీ సత్యం విడిపించెను మము నిత్యం నడిపించును
కొనియాడి కీర్తింతుము
కో: మహిమోన్నతా రాజా... నీ సత్యం విడిపించెను...