పాట `338
ప: గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై
దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభువు
తన దేహమంతా గాయాలు ఆయె చూడు
గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే
1. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించిన కొరడాలతో
హింసించె నరులు (2) కరుణించి మేలును చేతిని ధూషించి
సిలువకు కొట్టేరు చూడు కరుణామjడే ప్రభువూ! ॥గాయాల॥
2. ఈలోక పాపపు భారం మోసిన దేవుడే బలి పశువుగ
మరణించెను చూడు మన పాపవ నిమిత్తం బలియాయెను
యేసు మన జాత్మ కలుషం తొలగించెను దైవం ధన్యంబు
ప్రభు త్యాగమిలలో ॥గాయాల॥