పాట `8
ప: ఆరాధనా ఆరాధనా హల్లెలూయ ప్రభునకే ఆరాధన (4)
1.రాజుల రాజునకే ఆరాధనా ప్రభువుల ప్రభునకే ఆరాధనా ॥ఆరా॥
2.దేవాది దేవునికే ఆరాధనా పవిత్ర ప్రభునకే ఆరాధనా ॥ఆరా॥
3.త్రియేక దేవునికే ఆరాధనా స్తుతికి పాత్రునికే ఆరాధనా ॥ఆరా॥
4.పరిశుద్ధ ప్రభునకే ఆరాధనా పవిత్ర నామవనకే ఆరాధనా ॥ఆరా॥