పాట-223
ప: సంతోషమే సమాధానమే చెప్పనశక్యమైన
సంతోషంనాలో యేసు వచ్చినందున
1. నా హృదయము వింతగ మారెను ॥3॥
నాలో యేసు వచ్చినందున ॥సంతో॥
2. తెరువబడెను నా మనోనేత్రము
యేసు నన్ను ముట్టినందున ॥సంతో॥
నేను యేసునొద్దకు రమ్ము ॥సంతో॥
3. ఈ సంతోషము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతో॥
4. సత్య సమాధానం నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతో॥
5. 5. నిత్యజీవము నీకు కావలెనా
నేను యేసునొద్దకు రమ్ము ॥సంతో॥
6. మోక్షభాగ్యము నీకు కావలెనా
నేడే యేసు నొద్దకు రమ్ము ॥సంతో॥
7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో
ప్రవేశించు నీ యుల్లమందున ॥సంతో॥