పాట `39
ప: అర్హుడవు అర్హుడవు నీవే నా యేసయ్యా
నావన్నియు అర్పింతు నీకే నా యేసయ్యా
హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా... (4)
1.జ్ఞానమునకు అర్హుడవు నీవే నా యేసయ్యా
నా మదినే అర్పింతు నీకే నా యేసయ్యా ॥హల్లె॥
2.శక్తికి అర్హుడవు నీవే నా యేసయ్యా
నా శ్రమనంతా అర్పింతు నీకే నా యేసయ్యా ॥హల్లె॥
3.సిరులకు అర్హుడవు నీవే నా యేసయ్యా
నా సిరినంతా అర్పింతు నీకే నా యేసయ్యా ॥హల్లె॥
4.స్తోత్రములకు అర్హుడవు నీవే నా యేసయ్యా
శ్రేష్టమైన నర్పింతు నీకే నా యేసయ్యా ॥హల్లె॥
5.గంభీర స్వరవలతో స్తుతింంతును యేసయ్యా
ఘనతయు మహిమయు నీకే నా యేసయ్యా ॥హల్లె॥