పాట `383
ప: జయమని పాడు ప్రభుయేసునకే హోసన్నా జై ప్రభు
వచ్చుచుండె యెంతో సంతసవ మధ్యాకాశమందు సంధించెదవ
1. మనవ మారెదవ మర్మమిది గొప్పదే బూరధ్వని
మ్రోగగానే మన మెత్తబడెదవ ప్రియ యేసుని
సంధింప, మనమాయన వారమే (జయ)
2. ప్రభుని పోలిjందువ ప్రభుని సంతతిగా ప్రభువు
ప్రత్యక్ష మైనప్పుడు అమర్త్యత ధరింతువ పొందెదవ
ప్రభువునే మనమాయన వారమే (జయ)
3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తిచెంది
నింపబడెదం వాంఛలు తీరును ప్రభుని రుచించెదవ,
మనమాయన వారమే (జయ)
4. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దేవుని గృహ
మానంద మహిమతో నిండిjండును ప్రభువు
మనవాడు, మనమాయన వారమే ॥జయ॥