పాట `42
ప:దావీదువలె నే నాట్యమాడి
దేవానిన్ స్తుతించెదను (2)
యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రవల్ ॥దా॥
1.పరిశుద్ధ రక్తవతో పాపవ కడిగిన దేవానిన్
స్తుతించెదను యేసయ్యా ॥దా॥
2.తంబురతోను సితారాతోను దేవానిన్
స్తుతించెదను యేసయ్యా ॥దా॥
3.క్రీస్తులో నన్ను ఫలింప జేసిన తండ్రినిన్
స్తుతించెదను యేసయ్యా ॥దా॥
4.నా రక్షకుండ నా విమోచకుండ దేవానిన్
స్తుతించెదను యేసయ్యా ॥దా॥