పాట -473
పరమ తండ్రీ నీ నామం పరిశుద్ధున్
నీ ధ్యానం ప్రకటింతున్ నీ వాక్యం
ఘనపరుతున్ నీ శౌర్యం
వి వరింతున్ నీ బలియాగం ధ్యానింతున్ నీ త్యాగం
అర్పింతున్ నా స్తుతి యాగం