ప: ఉన్నపాటున వచ్చు చున్నాను నీపాద
సన్నిధికో రక్షకా ఎన్నశక్యము గాని
పాపము వలన్ని మోపుగా వీపుపైబడియు న్నవిదె
నడలేక దొట్రిలు చున్నవాడను నన్ను దయగను
1. కారుణ్యనిధి యేసు నారక్షకా నీశరీర రక్తము చిందుటభూ
దయతో నన్ను నీదరి జేరరమ్మని బిలుచుటయు నిష్కారణపు
నీప్రేమ ందిమరి వేరే హేతువు లేదు
నాయెడ (ఉన్న)
2. మసిబొగ్గువలె నామానసమెల్ల గప్పెదోషసవూహము లు మచ్చలై
యసితమగు ప్రతిడాగుదుడుము ను గసటుగడిగి పవిత్ర పరచునుక
అసువులిడు నీరక్తమేయని మనలకిప్పుడు సిలువనిదె గని (ఉన్న)
3. వెలుపట బహు యు ద్ధవలు లోపటను భయము కలిగె నెమ్మది దొలగెను
బలువిధవలగు సందియంబులవలన పోరాటవలచే నేనలసింటునటు
గొట్టబడి దుర్భలుడైనగాయము లతో నిదె (ఉన్న)
4. కడు బీదవాడనంధుడను దౌర్భాగ్యుడను చెడిపోం
పడి jన్నాను సుడివడిన నా మదికి స్వస్థత చెడిన
కనులకు దృష్టి భాగ్యము బడయవలసిన వన్ని నీచే
బడjటకు నాయు డ యడాందే (ఉన్న)
5. నీ వాగ్ధాత్తవ నమ్మి నీపై భారము పెట్టి జీవమార్గము
గంటిని కేవలంబగు ప్రేమ తను నీవు నన్ను
క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరవల
నిడుదువనిందే (ఉన్న)
6. దురిలేని యానంద కరమైన నీప్రేమ తరమేవర్ణనజేయు ను
దెరవు కడ్డంబైన యన్నిటి విరుగ గొట్టెనుగాన
నేనిపుడరుదుగా నీవాడనవుటకు మరినిజము
నీవాడనవుటకే (ఉన్న)