పాట `25
ప: స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం
నీ కసాధ్యమైనది లేనేలేదు (3) సమస్తము సాధ్యము
1.గాలి తుఫానును సవద్రవణనచిన దేవా గొప్పదేవా
గగనవ చీల్చి మన్నాను పంపిన దేవా గొప్పదేవా
తండ్రీ నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం
2.మారా జలమును మధురము చేసిన దేవా గొప్పదేవా
మోడైన బ్రతుకును చిగురింప జేసినదేవా గొప్పదేవా
తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం
3.ఎర్రసవద్రవ పాయలు చేసిన దేవా గొప్పదేవా
ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్పదేవా
తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం