పాట `311
ప: ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేj మీశా
యాశతో నమ్మి jన్నావ నీసత్య వాగ్ధాత్తవ
ఇమ్మిహిమీద కుమ్మరించువ దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబుల్ గ్రుమ్మరించువ దేవా
1. ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షవన్ ॥ఇమ్మహి॥
2. మా మీద కురిపించు మీశ ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ ॥ఇమ్మహి॥
3. ఈనాడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి ప్రార్ధింతువ ॥ఇమ్మహి॥