పాట`163
ప. విశ్వాస కర్త నా యేసయ్యా నన్ను
వెలిగించిన నా దైవమా
నీ వలనే జయించెదను (2)
ష్టికర్త రక్షకుడా నీ వలనే జయించెదను (2)
1.శూన్యమైన నా బ్రతుకు ` చిగురింప జేసెదవు
రాత్రియంత ఏడ్పుండినా` సంతోషమే వచ్చును (2)
2.దరిద్రతే పీడిరచినా ` సమృద్ధిని కలిగించును
వ్యాధులెన్నో బాధించినా ఆరోగ్యమునందించును (2)
3. చీకట్లే ఆవరించినా నీ వెలుగు నడిపించును
సమాధానమునిచ్చిన కలవరము తొలగించును ॥నీవలనే॥