పాట `371
1. అంత్యదినమందు దూత బూరనూదుచుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా, రక్షణందుకున్నవారి పేర్లు
పిల్చుచుండగా నేను కూడ చేరిjందు నచ్చటన్
నేను కూడా చేరి jందున్ నేను కూడ
చేరిjందున్ నేను కూడ చేరిjందునచ్చటన్
నేను కూడ చేరిjందునచ్చటన్ ॥నేను కూడ॥
2. క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి
jదయంబునన్, భక్తులార కూడిరండి యంచు
బిల్చుచుండగా నేను కూడ చేరిjందు నచ్చటన్ (నేను కూడ)
3. గాన యేసు సేవ ప్రత్యహంబు చేjచుండి నే క్రీస్తు
యద్భుతంపు ప్రేమ చాటుచున్ కృపనొందు వారి పేర్లు యేసు
పిల్చుచుండగా నేను కూడ చేరిjందు నచ్చటన్ (నేను కూడ)