పాట `13
ప: దేవాది దేవుడు మహోపకారుడు మహత్యవగల మహరాజు
ప్రభువుల ప్రభువు రాజులరాజు ఆయన కృప
నిరంతర ము ండును ఆ... ఆ... ఆ... ఆ...
1.అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు
మహిమా మహత్యము లు సర్వాధిపత్యము లు (2)
సదా నీకే కలుగును గాక (2)
2.యుగవలకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
నీదు క్రియలు ఘనమైనవి (2)
3.సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
నీదు నామము బలమైనది (2)