పాట `191
ప: జీవించుచున్నాడు యేసుప్రభు నాహృదయములో నున్నాడు
కష్టవలలో నా సహాjడై నిత్యవ జీవించును (జీవి)
1. మాటచే సాగరము పాయలైపోయె కోట గోడలుకూలి
మట్టమైనవి గ్రుడ్డివాడు దృష్టిపొందె
ప్రభు మాటచే కుష్టురోగి శుద్ధుడాయె ప్రభుముట్టగా ॥జీవి॥
2.నన్ను వదలక పట్టుకొనుము నిన్ను
విడువక వెంబడిరతును మరణించువేళ పరలోకపు
ఇంటికి నడుపు విమోచకుడా ॥జీవి॥