పాట `332
ప: మనకై యేసు మరణించె మన పాపవల కొరకై
నిత్య జీవవనిచ్చుటకే సత్యుండు సజీవుడాయె
1. తృణీకరింపబడే విసర్జింపబడెను
దుఃఖక్రాంతుడాయె వ్యసనవల భరించెను
॥మన॥
2. మన వ్యసనవల వహించెన్ మన దుఃఖవల భరించెన్
మన మెన్నిక చేయకయే మన వఖవల ద్రిప్పితిమి
॥మన॥
3. మన యతిక్రమవల కొరకు మన దోషవల కొరకు
మన నాధుడు శిక్షనొందె మనకు స్వస్థత కలిగె ॥మన॥
4. గొర్రెల వలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్
అరుదెంచె కాపరిjైు అర్పించె ప్రాణవను
॥మన॥
దౌర్జన్యం నొందెను బాధింపబడెను తన
నోరు తెరువలేదుమనకై క్రయధన మీయన్ ॥మన॥
6. ఎదిరింపలె దెవరిన్ లేదే కపటవ నోటన్ యెహోవా
నలుగగొట్టెన్ మహా వ్యాధిని కలిగించెన్
॥మన॥
7. సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నుండెన్
సజీవుండై లేచెను స్తోత్రవ హల్లెలూయ ॥మన॥