పాట `381
ప: మేఘాలమీద మన ప్రభు యేసు మహికి యేతెంచు వేళ ఆసన్నమాయె భువికి వేంచేjవేళ
1. మెరుపు రధవల మీద ఉరువ బాటలపైన మన యేసు డరుదెంచగా
మరణ కోటలలోన నిదురించి ప్రిjలంతా మహిమకాయవలొందుచు
మీది లోకాల మోదాలలోన ప్రియప్రభుని దర్శింతురుహల్లెలూయ
2. మధ్యాకాశవలోన దూతపంక్తుల నడుమ మరియసుతుడగుపించగా
మరణవెందక మిగులు రారాజు జనులంతా కాంతి దేహవ దాల్చుచు
మెరుపు దీపాలై మహిమ రూపాలై వరుని వఖవను గాంతురు
హల్లెలూయ ॥మేఘాల॥
3. దేవదేవుని మహిమ దిశలెల్ల విరబూయ దేవ సుతుడరుదెంచును దయనొందు
ప్రిjలంతా కొలువ దీర్చగ ప్రభువు దానవలు దయచేjను ధవళ
వస్త్రాలు నీతిమకుటాలు వదమార ధరింంతువ హల్లెలూయ ॥మేఘాల॥
4. కాలకావల పంట వరుడేసు పరిణయవ కమనీయవగ సాగును కళ్యాణ
కాంతులతో జీవలోకపు కళతో వధువు వదనవ మెరియగ కనకహారాలు
పుణ్యవరాలు అక్షింతలై కురిjను హల్లెలూయ ॥మేఘాల॥