ప: యేసుని కొరకై ంల జీవించెద భాసుర (గనే నను దినము
దోష (లన్నియు బాపెను మోక్ష నివాస (న ప్రభు జేర్చునుగా
1. నాశనకరమగు గుంటలో నుండియు మోసకరంబగుయుబి
నుండి నాశచే నిలపె ౖకెత్తెను నన్ను పిశాచి పధంబున దొలగించెన ్ (యే)
2. పలు విధ ముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుష ము
బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను (యే)
3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గ ములన్ కలిగెను
నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తవ చిందించిన ప్రభు (యే)
4. శోధన బాధలు శ్రమ లిలకల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధుల
లేములు మరణ వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ (యే)
5. బుద్ది విజ్ఞాన సర్వసంపదలు గుప్తమైయున్నవి ప్రభునందు అద్భుతముగ
ప్రభు వన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని (యే)
6. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును
నా యావజ్జీవము రక్షకుండేసుని సేవింప (యే)
7. ప్రభునందా నందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే
దీర్చును ంల నా చింతలు అభయముతో స్తుతింంచు ప్రభున్ (యే)