పాట `364
ప: వస్తానని చెప్పినోడు రాకుండా మానబోడు
సందేహాలన్నీ వీడు యేసయ్యను రమ్మని పాడు
మరనాత యేసయ్య రావయ్య వేగమే నన్ను కొనిపోవయ్య(2)
1. ప్రవచనాలు చెప్పినట్లుగా వెదటిసారి వచ్చినాడుగా (2)
యేసు మాటలే సత్యాలు తప్పక నెరవేరే ఆణివత్యాలు ॥మరనాత॥
2. లేఖనాలు నెరవేరగా చనిపోం లేచినాడుగా(2)
యేసు మాటలే సత్యాలు తప్పక నెరవేరే ఆణివత్యాలు
॥మరనాత॥
3. శిష్యులతో పలికినట్లుగా ఆత్మను పంపించినాడుగా (2)
యేసు మాటలే సత్యాలు తప్పక నెరవేరే ఆణివత్యాలు ॥మరనాత॥
తానాన... తననా... తానానాన