యెహోవా నిన్ను నమ్మినవారు నూతన
బలమును పొందెదరు
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైపైకి ఎగిరెదరు
ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా
ూశీఅస్త్ర-273
1.యెహోవా నీ నామము`
బలమైన దుర్గము
నీతిమంతులు అందులోనికి`
పరుగెత్తి సురక్షితముగా నుందురు
2.యేసయ్యా నీ నామము`
రక్షించు గొప్ప నామము
భూమి, ఆకాశం, పాతాళంలో
నీ నామమే గొప్ప నామమయ్యా