పాట -299
ప:నా యేసు రాజు నాకై పుట్టిన రోజు
క్రిస్మస్ పండుగ గుండె నిండుగ హే... హే... హే... (2)
Happy happy Christmas Merry merry Chritmas
1.పరలోక మునే విడచెను పాపిని నను కరుణించెను
పసి బాలునిగా పుట్టెను పశువుల తొట్టిన వింతగా ||happy||
2.నమ్మిన వారికి నెమ్మదిని ఇవ్మగ నిచ్చి బ్రోవగా
ప్రతివారిని పిలచెను రక్షణ భాగ్యవ నివ్వగా ||happy ||