పాట `333
ప: సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్య (2)
వెలిjైున యెసయ్య బలిjైున యెసయ్య
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
॥సిలువ॥
1.నేరవ చేయని నీవు ఈ ఘోర పాపికొరకు
కొరడాలు చెళ్ళని చీల్చెను నీ సుందర దేహవను
తడిపెను నీ తనువునే రుధిరంపు దారలే (వెలి)
2.వధకు సిద్ధమైన గొర్రెపిల్ల వోలె
మోవన ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించి రానిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమే యేసయ్య (వెలి)
3.నాదు ఘోర పాపమే నిన్ను సిలువకు గురిజేసెన్
నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెన్
(2)
నీవు కార్చిన రక్తధారలె నా రక్షణ కాధారం (2)
సిలువను చేరెదన్ విరిగిన హృదయవతోను
(వెలి)