పాట -462
నా జీవవ నీలో ఉన్నది నా శక్తి నీలో ఉన్నది
నా రక్షణ నీలో ఉన్నది నీలో ఉన్నది ||2||
జీవితమంత కీర్తించెదన్ నా బలము తో కీర్తించెదన్
జీవితమంతయు, నా పూర్ణశక్తి యు నా రక్షణ నీలోనే