పాట `334
ప: కల్వరిలోని శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా
1. స్తుతికి పాత్రుండగు వాడా దూతలతో వేంచేjవాడా
సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా
॥।కల్వరి
2. పాపులకై వచ్చినవాడా ప్రేమ కల్గిన రక్షకుడా
పాదవలపై బడితిమి సిలువలోని మిత్రుడా
॥కల్వరి॥
3. దీవెనలనిచ్చుటకై వసుధకేతెంచిన వాడా
నీవే సుంకరులాప్తుడవు సిలువలోని మిత్రుడా
॥కల్వరి॥
అందు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేలజనులను పోషించిన
ప్రభువా సిలువలోని మిత్రుడా
॥కల్వరి॥
నీళ్ళను రసవగ మార్చితివి నీళ్ళమీద నడిచితివిమేళ్ళనొసగు మాదాతా
సిలువలోని మిత్రుడా ॥కల్వరి॥
రోగుల బాగుచేసిన వాడా
గ్రుడ్డికి నేత్రవలిచ్చితివి
అనాధుల నాయకుడా
సిలువలోని మిత్రుడా
॥కల్వరి॥