పాట -300
1.హాయ్ రు, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ
పాపాత్ము లెల్లరేసున్ కీర్తించి పాడుడీ
2.హాయ్ రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్
నశింపజేసి మా యేసే జయంబు నొందును
3.పాపదుఃఖంబు లెల్లను నివృత్తి జేయును
రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును
4.సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును
భూజనులారా వ్రెక్కుడీ స్తోత్రర్హుడాయెన్