పాట `233
ప: సీయోను పాటలు సంతోషవగా పాడుచు
సీయోను వెళ్ళుదవ (సీయో)
లోకాన శాశ్వతానందమేమిj లేదని చెప్పెను ప్రిjడేసుపొందవలె నీ లోకవనందు
కొంతకాల మెన్నో శ్రమలు ॥సీయో॥
ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులే
రూ ధరలో నిత్యనివాసవ లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి ॥సీయో॥
మారాను పోలిన చేదైన స్థలవల ద్వారా
పోవలసిjన్న నేమి?నీ రక్షకుండగు యేసే
నడుపును మారని తనదు మాట నవ్మ
॥సీయో॥
ఐగుప్తు ఆశలనన్నిj విడచి రంగుగ యేసుని
వెంబడిరచిపాడైన కోరహు పాపంబు మాని
విధేjలై విరాజిల్లుడి ॥సీయో॥
ఆనందమయ పరలోకంబు మనది అక్కడి
నుండి వచ్చు నేసుసీయోను గీతవ సొంపుగ
కలిసి పాడెదవ ప్రభు యేసుకు జై ॥సీయో॥