పాట`126
1. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి కిరీట ముంచి చాటుడి
శ్రీ రాజా రాజా రాజా రాజాధిరాజా !
2. పరేశుహత సైన్యమా మీరాజు ఈయనే కిరీట ముంచి చాటుడి
శ్రీ రాజా రాజా రాజా రాజాధిరాజా !
3.నరులారా ! మీ కోసము చావును నొందెను కిరీట ముంచి చాటుడి
శ్రీ రాజా రాజా రాజా రాజాధిరాజా !
4.సర్వజనాంగములారా ! శరణ్యుడీయనే కిరీటముంచి చాటుడి
శ్రీ రాజా రాజా రాజా రాజాధిరాజా !
5.పరంబు నందు యేసుకు కిరీటముంచుచు హర్షంబుతో గీర్తింతుము
శ్రీ రాజా రాజా రాజా రాజాధిరాజా !