పాట `174
ప: అమ్మనాన్నల అనుగము కొంతకాలము
అన్నాదవ్మల అనుబంధము కొంతకాలము
భార్యాభర్తల దాంపత్యము కొంతకాలవూ
1.ఆదరణలేని నా జీవితం ఆదరించబడుచుండె యెసయ్యతో
యెసయ్యా ప్రేమ చిరకాలము యెసయ్యా ఆదరణజీవితాంతవూ
మనతోనే నడచి వచ్చును ॥అమ్మా॥
2. రక్తబంధాలు ఎన్ని వున్ననూ రక్తాన్ని పంచువాడు యేసునాధుడే (2)
ప్రాణంబు సహితం ఇచ్చినాడులే పక్షిలాంటి నాకు గూడు కట్టినాడులే
వెలలేని ప్రేమ యేసుడే రక్షకుడవని అమరసునాదం (2) ॥అమ్మా॥